Search for products..

Home / Categories / Novels /

Sambhala Lo O Narudu

Sambhala Lo O Narudu

per piece




Product details

రచయిత - యశస్వి జవ్వాది

అతనొక శంబాలుడు, తన పుట్టుక ఓ రహస్యం. ధర్మం కోసం సర్వం ధారపోసే యోధుడు. పెద్దల ద్వారా శంబాల రాజ్యానికి మాత్రమే కాదు, భూప్రపంచం మొత్తానికి రాబోయే ప్రమాదాన్ని గ్రహించి, అది ఆపడానికి సంసిద్ధమవుతాడు. ఐతే తాను ఓ సాధారణ శంబాల వాసుడనేనని, భూప్రపంచాన్ని కాపాడేది మహావిష్ణువు పదో అవతారం కల్కి అని, అతను మానవ బాలుడి రూపంలో జన్మిస్తాడని తెలుసుకుంటాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ బాలుడి కోసం అన్వేషణ చేస్తూ భూమిని చేరతాడు. కల్కిగా అవతరించబోయే ఆ బాలుడిని ఎలా కలిసి తనతో శంబాలకు తోడ్కొని వచ్చాడు, ఆ సాధారణ మానవ బాలుడు అత్యంత శక్తివంతమైన శంబాల ద్వారాలను ఎలా దాటాడు, మరణం తథ్యమని తెలిసినా, ఆ బాలుడు కల్కిగా ఎలా ఆవిర్భవించాడు..? అతనితో కలిసి శంబాలను కాపాడటంలో జటారుల పాత్ర ఏమిటి? ఓ నరుడు శంబాలతో పాటు భూప్రపంచాన్ని ఎలా కాపాడాడు అన్నదే, 
ఈ “శంబాలలో ఓ నరుడు...!!” నవల.


Similar products


Home

Cart

Account