Search for products..

Home / Categories / Novels /

Vikala - Broken Wings, Kahlil Gibran - Sateesh Yasasvi

Vikala - Broken Wings, Kahlil Gibran - Sateesh Yasasvi

per piece




Product details

జిబ్రాన్ పద్దెనిమిదవ సంవత్సరంలో విధి అతనిని తన తండ్రికి చిన్ననాటి స్నేహితుడైన వ్యక్తి ఇంటికి తీసుకువెళ్లింది. అక్కడ అతని కుమార్తె సల్మాను కలుసుకున్నాడు. అద్భుతాలకు మించినదేదో వారిరువురి ఆత్మలను అల్లుకుంది.

రెండు హృదయాలను వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ ఎంతటివైభవాన్ని కలిగిఉంటుందో, అవి రెక్కలు విరిగినగువ్వల్లా మారినప్పుడు ఆ జీవితాల్లో మిగిలే విషాదమెంత వేదనో రచయిత కళ్ళ ద్వారా మనం కథలో చూడగలుగుతాం.

వికల - అంతులేని ప్రేమను ఆలపించే అమరకవితా గానం. రచయత ఆనందం, బాధ, అతని ప్రేయసి సల్మా హృదయంలో అతన్ని శాశ్వతంగా బంధించిన సంకెళ్ల బరువును ఈ పుస్తకాన్ని చదివే ప్రతిఒక్కరు  అనుభవిస్తారు.


Similar products


Home

Cart

Account