
EarHook Pvt Ltd
Devalayalameeda Bootu Bommalenduku? - Taapee Dharmarao
Per piece
తాపీ ధర్మారావు :
వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురు వృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది.
దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు, మూఢ నమ్మకాల్ని పటాపంచలు చేసి, గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథాలు.
వీరి ఇనుపకచ్చడాలు, రాలు - రప్పలు, పాతపాళీ, కొత్తపాళీ, ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ గ్రంథాలు తెలుగు పాఠకులకు చిరపరిచితాలే.